CM KCR On Muktha BJP: బీజేపీ ముక్త భారత్ కోసం ప్రజలు కోరితే జాతీయపార్టీ పెడతా| ABP Desam
Continues below advertisement
CM KCR మీడియా సమావేశంలో దేశం కోసం Opposition Parties ఏకం కావాల్సిన అవసరంపై మాట్లాడారు. అయితే ఆ ఏకం కావటం ప్రధాని పదవికోసం కాకూడదన్న CM KCR దేశం కోసం ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు. ముక్తబీజేపీ కోసం అవసరమైతే National Party ఏర్పాటు చేసే దైర్యం తనకు ఉందన్నారు కేసీఆర్
Continues below advertisement