CM KCR On Modi Govt: గజ్వేల్ సభలో ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారు..!| ABP Desam
CM KCR మీడియా సమావేశంలో Power Policy ను Telangana Government వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. Gajwel Sabha లో PM MODI పచ్చి అబద్ధాలు చెప్పారన్న కేసీఆర్...మోడీ మాట్లాడిన వీడియోను చూపించారు. విద్యుత్ సంస్కరణలను బరాబ్ వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పారు.