CM KCR On MODI: మాల్యా, మోడీ, ఛోక్సీ అంతా మోదీగారి దోస్తులే..!| ABP Desam

CM KCR మీడియా సమావేశంలో Rafale Deal పై మాట్లాడారు. రఫేల్ కుంభకోణంపై Rahul Gandhi అడుగుతున్న ప్రశ్నలు సరైనవేనన్న కేసీఆర్...అవి అడుగుతున్నాడనే అతనిపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయటం దారుణమన్నారు. తనను జైల్లో పెట్టిస్తానంటూ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై మాట్లాడిన కేసీఆర్...రఫేల్ డీల్ పై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. తద్వారా దోషులను జైల్లో పెట్టిస్తామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola