CM KCR on Maharastra Politics |మహారాష్ట్రలో అన్నీ ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో గులాబీ సర్కార్|ABP
Continues below advertisement
మహారాష్ట్రలో 48 స్థానాలు.. తెలంగాణలో 17 స్థానాలు గెలిస్తే... కేంద్రంలో గులాబీ సర్కార్ వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మన మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉండదన్నారు.
Continues below advertisement