CM KCR On Constitution: అంతర్జాతీయ ప్రమాణాలతో దేశం అభివృద్ధి చెందాల్సిందే| ABP Desam
CM KCR మీడియా సమావేశంలో దేశానికి New Constitution తీసుకురావాల్సిన అవసరం పై మాట్లాడారు. Ambedkar స్ఫూర్తితో కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని సూచించారు. అంతర్జాతీయంగా ఉన్న ప్రమాణాలను అందుకుంటూ దేశం ప్రగతి పథంలో పయనించాలంటే కొత్త రాజ్యాంగం తీసుకురావాల్సిందేనన్నారు కేసీఆర్.