CM KCR On Agri Meters: పాతికవేల కోట్లు నష్టపోతున్నా..మోటార్లకు మీటర్లు వద్దనుకున్నా..!

Continues below advertisement

CM KCR మీడియా సమావేశంలో BJP పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. Bandi Sanjay ఓ గరీబ్ అన్న కేసీఆర్...పార్టీ పరువు తీస్తూ బీజేపికి నష్టం చేస్తున్నాడన్నారు. పాతికవేల కోట్లు నష్టపోతున్నా మోటార్లకు మీటర్లు వద్దని కేంద్రానికి గట్టిగా చెప్పానని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram