CM KCR Launch Palamuru Rangareddy Lift Irrigation : నార్లాపూర్ లో పంప్ స్విచ్ ఆన్ చేసిన సీఎం కేసీఆర్
సంవత్సరాల కల, తరతరాల ఎదురుచూపులు... అవన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది. నెర్రెలు బారిన పాలమూరు నేలను తడిపేందుకు కృష్ణమ్మ పైకెగసింది. నాగర్ కర్నూల్ జిల్లా నార్లాపూర్ వద్ద సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించారు. తొలి పంపు స్విచ్ఛాన్ కేసీఆర్ కేసీఆర్...పాలమూరు రంగారెడ్డి పైలాన్ ను ఆవిష్కరించి..అక్కడొక మొక్కను నాటారు.