CM KCR Fires on BJP : వాళ్ల మీటింగ్.. శుష్కప్రియాలు, రిక్తహస్తాలు, బభ్రాజమానం, భజగోవిందం | ABP Desam
Continues below advertisement
ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమ్మేళనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు తాను సూటిగా, నిక్కచ్చిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారని కేసీఆర్ విమర్శించారు.
Continues below advertisement