CM KCR Comments on TSRTC Merge : ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ BRS ప్రభుత్వనిర్ణయం | ABP Desam
తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల క్రితం అంటే 2019 ప్రాంతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా అప్పడు సీఎం కేసీఆర్ ఏమన్నారనే అంశంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. అసలు సీఎం కేసీఆర్ అప్పుడు ఏం చెప్పారు..ఈ వీడియోలో చూడండి.