CM KCR Casted Vote in Chintamadaka : చింతమడకలో సతీమణితో కలిసి వేటు వేసిన కేసీఆర్ | ABP Desam

సీఎం కేసీఆర్ చింతమడకలో సతీమణి శోభతో కలిసి ఓటు వేశారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో స్వగ్రామానికి చేరుకున్న కేసీఆర్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా స్వాగతం పలకగా..అక్కడ నుంచి పోలింగ్ బూత్ కు చేరుకున్న కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola