CM KCR Announcement in Kamareddy Sabha : కామారెడ్డి ప్రజాశీర్వాదసభలో కేసీఆర్ హామీ | ABP Desam
Continues below advertisement
కామారెడ్డిలో నిర్వహించిన ప్రజాశీర్వాదసభలో కేసీఆర్ కొత్త హామీ ఇచ్చారు. రీసెంట్ గా బీడీకార్మికులుగా నమోదైనవారికి కూడా అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్ ను కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Continues below advertisement