CM KCR About Resignation In Telangana Assembly: లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న KCR
కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. మన్ మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు అనేక విషయాల్లో దేశం పరిస్థితిని కేసీఆర్ పోల్చి చెప్పారు. తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు.