
CM KCR About Medical Colleges | వచ్చే ఏడాది నుంచి ఏటా పదివేల డాక్టర్లు బయటికి వస్తారు | ABP Desam
Continues below advertisement
వచ్చే ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్రం ఏడాదికి పదివేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మనిషి ఆరోగ్యానికి తెల్లకణాలు ఎలాగో..దేశ ఆరోగ్యవ్యవస్థకు తెల్లకోటు డాక్టర్లు కూడా అలాగే అన్నారు.
Continues below advertisement