CM KCR About BRS Manifesto | రైతుబంధు తరహాలో ప్రతి కుటుంబానికి బీమా కల్పిస్తామన్న కేసీఆర్ | ABP

Continues below advertisement

తాము అధికారంలోకి వస్తే రైతుబంధు తరహాలో తెల్లకార్డు రేషన్ లబ్దిదారులకు బీమా సదుపాయాన్ని కల్పిస్తామని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ పథకం పేరు... కేసీఆర్ బీమా - ప్రతి ఇంటికి ధీమా అంటూ ప్రకటించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram