CM Jagan Funny Comments | పొటాటో అంటే సీఎం జగన్ కు తెలియదా..? | ABP
పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా అంటూ నోరు జారారు సీఎం జగన్. తిరుపతి పర్యటనలో తుపాన్ బాధితులతో మాట్లాడే క్రమంలో ఇలా కామెంట్స్ చేశారు.