Civils Ranker Sahana Interview | యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ యువతి సత్తా | ABP Desam
యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ యువతి ప్రతిభ కనబర్చింది. కొలనుపాక సహన.. సివిల్స్ లో 739వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఆమె ప్రిపేర్ అయిన విధానం..తన లక్ష్యం లాంటి వివరాలు ఈ ఇంటర్వ్యూలో.