Civils Ranker Dheeraj Reddy Interview | ప్లాన్ 'B' నమ్ముకున్నా.. అందుకే సివిల్స్ సాధించా | ABP Desam
సివిల్స్ లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. నల్గొండ జిల్లాకు చెందిన ధీరజ్ రెడ్డి 173వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానంటున్న ధీరజ్ రెడ్డితో ABP Desam ఇంటర్వ్యూ