Chikkadpally Fire Accident : హైదరాబాద్ చిక్కడపల్లి వీఎస్టీ సమీపంలో గోదాంలో ఫైర్ | DNN | ABP Desam
ABP Desam
Updated at:
02 Feb 2023 01:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిక్కడపల్లిలోని VST సమీపంలో ఓ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. టెంట్ హౌస్ హోల్ సేల్ సప్లై చేసే గోదాంగా దీన్ని భావిస్తున్నారు. దట్టమైన పొగలతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడటంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.