Chevella BJP MP Candidate Konda Vishweshwar Reddy Interview | ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం | ABP
ABP Desam
Updated at:
06 May 2024 04:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChevella BJP MP Candidate Konda Vishweshwar Reddy Interview | ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని మత రిజర్వేషన్లను బీజేపీ అంగీకరించేది లేదన్నారు ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ముస్లింలను నెత్తికెక్కించుకోవటం సెక్యులరిజమా అంటూ ప్రశ్నిస్తున్న కొండా విశ్వశ్వర్ రెడ్డి ఏబీపీ దేశానికి ఇచ్చిన ఇంటర్వూ మీ కోసం.