అమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

Continues below advertisement

Chennur MLA Vivek Venkataswamy face to face | అదిలాబాద్ జిల్లాలో మాలల భవిష్యత్తు కార్యచరణ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇంతకి ఈ సమావేశంలో మాలల గురించి ఏం చర్చించారు..? మాలల ఐక్యత గురించి సంఘం నాయకులు ఏమంటున్నారు..? ఎస్సీ వర్గీకరణ గురించి మందకృష్ణ చేస్తున్న పోరాటం గురించి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ఎమ్మెల్యే వివేక్ ఏమన్నారు..? ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల గురించి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఏమంటున్నారు..? భవిష్యత్తులో మాలల ఐక్య కార్యచరణ ఏ విధంగా ఉండబోతుంది..? ఈ అంశాలపై చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామితో ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్.                                            

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram