Changes In Emblem of Telangana | కాకతీయ కళాతోరణం అంటే రాచరికానికి ప్రతీకనా..? | ABP Desam
తెలంగాణ రాజముద్రలో ఉన్న కాకతీయ కళాతోరణం రాజసమా... రాచరికానికి నిదర్శనమా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది. రాజముద్ర మార్పు ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది. రాజముద్ర నుండి కాకతీయ తోరణాన్ని తొలగిస్తారా లేక మార్పులు చేసి, దాన్ని కొనసాగిస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే అసలు కాకతీయ తోరణం దేనికి సంకేతం?