హైదరాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 18వతారీఖు రాత్రి ఓ కారు హల్ చల్ చేసింది. ఎన్నికల విధుల్లో భాగంగా రోడ్డుపై వాహనాల తనిఖీలను నిర్వహిస్తున్నారు.