BRS vs Congress Manifesto | పైసలు ఒక్కటే తేడా.. మక్కీ టు మక్కీ మ్యానిఫెస్టో దించేశారా..? |ABP Desam
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు, నేడు కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో దాదాపు ఒకేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరీ,అది నిజమో కాదో మీరే చూసి తెలుసుకోండి..!