BRS MLC Kavitha on ED Notices : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి ఈడీ నోటీసులు | ABP Desam

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఈడీ కవితను కోరగా..ఈ నోటీసుల వ్యవహారంపై కవిత స్పందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola