BRS MLC Kavitha : #abpsouthernrisingsummit లో I.N.D.I.A కూటమి పై కవిత | ABP Desam

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలోని I.N.D.I.A కూటమి కుప్పకూలుతుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవిత. చెన్నైలో #ABPSouthernrisingSummit2023 లో పాల్గొన్న కవిత కాంగ్రెస్ కూటమిపై మాట్లాడారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola