BRS MLAs Bus Journey to Nalgonda : నల్లగొండకు బస్సులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు | ABP Desam
కేసీఆర్ నల్గొండ సభకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ టూర్ ప్లాన్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బస్సులో నల్గొండ సభకు పయనమయ్యారు.