BRS MLA Thatikonda Rajaiah Emotional: అసెంబ్లీ టికెట్ రాలేదని ఏడ్చేసిన తాటికొండ రాజయ్య
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బోరును ఏడ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో తనకు స్టేషన్ ఘన్ పూర్ టికెట్ దక్కకపోవటంపై ఎమోషనల్ అయిన ఆయన.... అంబేడ్కర్ విగ్రహం ముందు సాష్టాంగ పడి బోరున ఏడ్చారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేశారు.