BRS MLA Subhash Reddy : సీఎం కేసీఆర్ కనీసం పిలవలేదంటున్న ఉప్పల్ ఎమ్మెల్యే | ABP Desam
బీఆర్ఎస్ పార్టీ తరపున ఉప్పల్ అభ్యర్థిగా తనకు టికెట్ ఇవ్వకపోవటంపై సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బలిచ్చే మేకకు, ఉరిశిక్ష పడిన ఖైదీకి ఉన్న విలువ కూడా తనకు లేకపోయిందంటూ కార్యకర్తల ముందు వాపోయారు.