BRS MLA Muthireddy Yadagirireddy Emotional: కుమార్తె చేసిన ఫిర్యాదుకు కంటతడి పెట్టిన ఎమ్మెల్యే
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కంటతడి పెట్టారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రత్యర్థులు తన బిడ్డ చేత కేసు పెట్టించారని ఆరోపించారు.