BRS MLA Lasya Nanditha Death : హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం..MLA మృతి | ABP Desam
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకురాలు లాస్య నందిత (Lasya Nanditha) మృతి చెందారు.