BRS MLA Guvvala Balaraju : హైదరాబాద్ ఫార్మూలా ఈ కార్ రేస్ పై BRS ఎమ్మెల్యే గువ్వల
Continues below advertisement
Hyderabad లో ఫార్మూలా ఈ కార్ రేస్ పెట్టడం వెనుక KTR విజన్ ఉందన్నారు BRS MLA గువ్వల బాలరాజు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ఏ స్థాయి కి వెళ్తుందో ఊహించుకోవటం కూడా కష్టమన్నారు.
Continues below advertisement