BRS Minister Puvvada Ajay Kumar Invites Jr NTR: విగ్రహ ఆవిష్కరణకు తారక్ కు ఆహ్వానం
మొన్న విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చారు. చంద్రబాబు, బాలకృష్ణ కూడా వచ్చారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఒక్కటే ప్రశ్న.జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదూ అని.