BRS KTR Chalo Medigadda Barrage: చలో మేడిగడ్డ ఉద్దేశాన్ని వివరించిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ABP Desam
Updated at:
01 Mar 2024 11:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచలో మేడిగడ్డ పర్యటనకు ముందు మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ పర్యటన ఉద్దేశాన్ని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి రైతు ప్రయోజనం కాకుండా రాజకీయ ప్రయోజనమే కావాలన్నారు.