Breaking News | Rohit Reddy Request Rejected by ED: ఎమ్మెల్యే విజ్ఞప్తిని తిరస్కరించిన ఈడీ
Continues below advertisement
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు. ఇవాళ ఉదయం ప్రగతి భవన్ లో సీఎంతో రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ తర్వాత.... ఇవాళ విచారణకు హాజరు కాలేనని, 25వ తేదీ దాకా గడువు కావాలని కోరుతూ ఈడీకి లేఖ రాశారు. ఆయన విజ్ఞప్తిని తిరస్కరించిన ఈడీ.... మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
Continues below advertisement