Br Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP Desam
ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ లో వెడ్మ ఫౌండేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్రదర్ షఫీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే దేశ, కుల,మత రాజకీయ పరిస్థితులను బట్టి ఎబిపీ దేశం ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
1, మణిపూర్ లో రెండు వర్గాల మధ్య హింసను రెచ్చగొట్టి, ఓ వర్గానికి ఆయుధాలు అందేలా చూడండి అని మణిపూర్ సీఎం చెప్పే ఆడియో రిలీజ్ అయింది. దీని మీద మీ కామెంట్..?
2,. వక్స్ఫ్ బోర్డ్ ను స్వాధీనం చేసుకునేలా మోదీ ప్రభుత్వం చేస్తోన్న చర్యలను సమర్థిస్తారా..?
3, కామన్ సివిల్ కోడ్ కరెక్టేనంటారా...?
4, రాధా మనోహర్ దాస్ క్రైస్తవ్యం, ముస్లిం రెండు ఎడారి మతాలు, ఇవీ దేశానికి ప్రమాదం అని చెబుతున్నారు.. మీరేమంటారు..?
5, రాధా మనోహర్ దాస్ తో విమాన ప్రయాణంలో మీరు ఏం మాట్లాడారు..?
6, అసలు మత ప్రచారం చేయాల్సిన అవసరం క్రైస్తవ్యం - ముస్లిం మతాలకు అవసరమా..? ఎందుకు చేస్తారంటే ఏం సమాధానం చెబుతారు..?
7, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లాంటి రాష్ట్రాల్లో మత మార్పిడులపై చట్టాలు చేశారు. ఇది మంచిదేనంటారా..?
8, దేశంలో అన్ని పార్టీల మీద ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నా ఎం.ఐ.ఎం పార్టీ మీద మాత్రం జరగడం లేదు..? బీజేపీ- ఎం.ఐ.ఎం,ల దోస్తీకి నిదర్శనం అన్న విమర్శలపై మీ కామెంట్..?
9, ఇటీవల చిలుకూరి బాలాజీ అర్చకునిపై జరిగిన దాడి పై మీ కామెంట్ ఏంటి..?
10, రాష్ట్రంలో కుల గణన సరిగా జరిగిందా..? దీంతో మీ ముస్లింలకు లాభం జరుగుతుందా..?
11, అదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి యువతో పాటు మిగతా వారికీ చివరగా మీరు ఇచ్చే సందేశం ఏంటి..?
ఈ అంశాలపై బ్రదర్ షఫీతో ఏబీపీ దేశం స్పెషల్ ఇంటర్వ్యూ.