Boyinapally Vinod: రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందన్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్
అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు, పార్టీల మార్పులు వంటి కీలక అంశాలపైనా ఏబీపీ దేశం ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.