Boyinapalli Vinod |వినోద్ బంధువుకి జెన్ కో లో ఉద్యోగం... క్లారిటీ ఇదిగో |DNN |ABP Desam

Continues below advertisement

Boyinapalli Vinod : 

-జెన్ కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు ఉద్యోగం ఇచ్చినట్లుగా చెబుతున్న బోయినపల్లి సరితకు తనకు ఎలాంటి బంధుత్వం లేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కేవలం ఇంటి పేర్లు ఒకటి ఉన్నందుకు.. కాంగ్రెస్, బీజేపీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram