Bomb Threat To Praja Bhavan| డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యులను బయటకు పంపిన పోలీసులు..! | ABP Desam

ప్రజాభవన్ లో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్ చేశాడు. దీంతో.. అలెర్ట్ ఐన పోలీసులు.. ప్రజాభవన్ లో తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులను బయటికి పంపించి.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తరువాత ఏం జరిగింతో ఈ వీడియోలో తెలుసుకోండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola