Bodhan Sivaji Statue Issue: నిజామాబాద్ జిల్లా బోధన్ లో శివాజీవిగ్రహం వివాదం| ABP Desam
Nizamabad District Bodhan లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Sivaji Statue ఏర్పాటు వివాదానికి కారణమైంది. విగ్రహాన్ని తొలగించాలంటూ మరో వర్గం ఆందోళనకు దిగటంతో అక్కడ పోలీసులు పరిస్థితులను అదుపు చేసేందుకు లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది.