BJP vs TRS In Telangana: ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ శ్రేణులు
Continues below advertisement
మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా.... నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తుండగా టీఆర్ఎస్ శ్రేణులు డీజే పెట్టి కవ్వింపులకు పాల్పడిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
Continues below advertisement