BJP, TRS పార్టీల మధ్య గొడవలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
వానాకాలం పంటే ఇంకా పూర్తిగా రైతులు అమ్ముకోలేదు. ఇక వచ్చే యాసంగి ఎలా ఉంటుందో? అప్పటి వరకు బీజేపీ - టీఆర్ఎస్ పార్టీలు రెండు ఈ అంశాన్ని మరింత రాజకీయం చేసి - రైతుల్ని మరింత గందరగోళంలోకి తీసుకువెళ్లు ప్రమాదమైతే లేకపోలేదని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.