BJP Strategy for Telangana Elections| చప్పుడు చేయని బీజేపీ...దిల్లీ పెద్దల ప్లాన్ ఏంటీ..? | ABP
Continues below advertisement
తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైంది. అభ్యర్థుల ప్రకటనలు..భారీ బహిరంగ సభలతో బీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడు కొనసాగిస్తుంటే.. బీజేపీ మాత్రం సైలెంట్ గా ఉంది. దానికి వెనుక ఉన్న వ్యూహామేంటీ..?
Continues below advertisement