
BJP Rani Rudrama Reddy | రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు ఒక్కటే అంటున్న రుద్రమ రెడ్డి
Continues below advertisement
ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాదు.. తెలంగాణకు బీజేపీ చేసిన మంచి పనులు చూపించి ఓట్లు అడుగుతామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి అంటున్నారు.
Continues below advertisement