BJP on Telangana Budget 2024 : తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ | ABP Desam
గారడీ హామీలకు బడ్జెట్(Telangana Budget 2024) లో నిధులు ఎందుకు కేటాయించాలేదని ప్రశ్నించారు బీజేపీ(BJP) నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్ ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.