BJP MP Candidate Madhavi Latha Interview | ఓల్డ్ సిటీ వదిలి హిందువులు పారిపోతున్నారు..!| ABP Desam
హైదరాబాద్ లో బలమైన AIMIM పార్టీని ఢీకొని కాషాయజెండా ఎగురేస్తామని బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి డా.మాధవీలత ధీమాగా చెబుతున్నారు. ఒవైసీ ని ఢీకొడుతున్నానని తెలుసని ప్రాణాలకు సైతం తెగించే వచ్చానంటున్న డా. మాధవీలతతో ఏబీపీ దేశం సెన్సేషనల్ ఇంటర్వ్యూ.