BJP MP Candidate Bandi Sanjay Interview | రైతు సమస్యలపై బండి సంజయ్ రైతు దీక్ష | ABP Desam
BRS కాంగ్రెస్ కలిసే తెలంగాణలో డ్రామాలు ఆడుతున్నాయని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ లో రైతు దీక్ష చేపడతానంటున్న బండి సంజయ్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్