BJP MLA Rajasingh |బీజేపీలోని శత్రువుల వల్లే వచ్చే ఎన్నికల్లో గెలవకపోవచ్చు | ABP Desam
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవకపోవచ్చునని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సొంత పార్టీలోనూ వర్గపోరు ఉన్నట్లు స్పష్టం చేశారు.