BJP MLA Raja singh on BRS List |గోషామహల్ BRS అభ్యర్థిని ప్రకటించకపోవడంపై రాజాసింగ్ సెటైర్లు | ABP
Continues below advertisement
115 మందితో కూడిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ జాబితాలో గోషామహల్ లేకపోవడంతో...తనపై అభ్యర్థిని ప్రకటించే దమ్ము కేసీఆర్ కు లేదని రాజాసింగ్ అన్నారు
Continues below advertisement