BJP MLA Raja Singh on Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ స్పీకరైతే..ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయను
Continues below advertisement
సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రొటెం స్పీకర్ ఇవ్వాలనుకుంటున్నారన్న రాజాసింగ్..అదే జరిగితే తను అసలు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనన్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement