BJP MLA Raghunanandan About Bandi Sanjay: సంచలన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై.... అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అయితే కాసేపటికే రఘునందన్ దానిపై వివరణ ఇచ్చారు. సరదాగా అన్న మాటలను వక్రీకరించారన్నారు.